ముఖం మచ్చలు కనబడకుండా మృదువుగా కనబడాలంటే సరైన ఫౌండేషన్ ఎంచుకోవటంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్ కలర్ కు మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. ముందుగా ముఖాన్ని క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చ రైజింగ్ చేయాలి. హాడావుడి లేకండా మాయిశ్చరైజర్ ను చర్మం పీల్చుకోనివ్వాలి. అరచేతిలో ఫౌండేషన్ వేసుకోని వేలికోనలతో ముఖంపై మెడపై చుక్కలుగా పెట్టాలి. ఫింగర్ టిప్స్ తో సమంగా బ్లెండ్ చేసుకోవాలి. మెడను మరచి పోవద్దు, ముఖంపై అప్లైయ్ చేయాలి. ట్రాన్స్ సెంట్ పౌడర్ ,లేదా మాచింగ్ కంపార్ట్ ఫౌండేషన్ చక్కగా సెట్ అయ్యేందుకు సహాకరిస్తుంది.

Leave a comment