చక్కని పరిమళం తో మనసుకి స్వాంతన కలిగిస్తుంది లావెండర్ ఆయిల్. చర్మం జుట్టు సంరక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తే కోరుకొన్న ఫలితాలు సొంతం అవుతాయి ఈ లావెండర్ నూనెకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ,యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువ బాక్టీరియాతో పోరాడుతుంది ముఖం పై మొటిమలు మచ్చలను లావెండర్ నూనెలో ముంచిన దూదితో శుభ్రపరిస్తే క్రమంగా అవి తగ్గుమొహం పడతాయి ఆలివ్ నూనె లో రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి శిరోజాలకు పట్టించి మర్దన చేసి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతూ పట్టులా ఉంటుంది.

Leave a comment