రాజస్థాన్ అమ్మాయి తనుశ్రీ జైన్ 2018 లో నుషారా పేరుతో ఇకో ఫ్రెండ్లీ క్యాండీల్స్  స్టార్ట్ ప్ ను ప్రారంభించింది. తేనె తుట్టి నుంచి తీసిన మైనం సువాసన భరితమైన నూనెలు చక్కని రంగుల లో ఉండే ఈ క్యాండిల్స్ కు మంచి ఆదరణ లభించింది. క్యాండిల్స్ తయారీ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ క్యాండిల్స్ ని ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వటం ద్వారా 250 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అలాగే మూడు పొరల మాస్కులు, నిల్వ పచ్చళ్ళు, బార్లెట్లు  కూడా తయారు చేస్తూ మహిళలు ఉపాధి పొందుతున్నారు.

Leave a comment