మనదేశంలో ప్రతి ఏటా ఏడూ లక్షల శిశుమరణాలు నమోదు అవుతున్నాయి . ప్రతి వెయ్యి శిశువు ల్లో 29 శాతం మంది తక్కువ బరువు వల్లనే ,తల్లిపాలు దొరక్కనే మరణిస్తూ ఉన్నారు . దాతలనుంచి సేకరించిన తల్లిపాలు పడితే వాళ్ళను బతికించుకోవచ్చు . హైదరాబాద్ లోని నీలోఫర్ పిల్లల వైద్యశాలలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ 2017 లో ప్రారంభించారు . ఇప్పటి వరకు 600 లీటర్ల శుద్ధిచేసిన పాలను దాదాపు నాలుగు వేళా మంది నవజాతి శిశువులకు అందించారు . రోజూ 35 మంది పసిబిడ్డలకు సరిపోయే పాలు ఇక్కడ దొరుకుతాయి . పాలను దానం చేసే తల్లుల సంఖ్య పెరుగుతోంది . ఈ ఆస్పత్రితో పాటు పెర్నాండేజ్ ,రెయిన్ బో ఆస్పత్రుల్లోనూ ఈ శౌకర్యం ఉచితంగా అందుబాటులో ఉంది .

Leave a comment