ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గౌరవం అందుకుంది సినీ నిర్మాత గునిత్ మోంగా ఇరువైపు లా పదునున్న కత్తి వంటి భావాలు ఉన్న మనిషిగా గునిత్ కు పేరుంది. తన చిత్రాల్లో సామాజిక సమస్యలు మహిళా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తారు ఆమె పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. లంచ్ బాక్స్ మాన్ సూన్  షూట్ అవుట్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్ కు ఎంపికయ్యారు లంచ్ బాక్స్ సినిమాకు బాఫ్తా అవార్డ్ వచ్చింది. ఈ రెండు చిత్రాలు తాజాగా ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి నిట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో సెకండ్ హ హయ్యస్ట్ సివిలియన్  ఫ్రెంచ్ పురస్కారాన్ని ఇపించాయి అంటోంది గునిత్ మోంగా.

Leave a comment