హఠాత్తుగా ఏ పార్టీకో అటెండ్ కావలసి వస్తే అలసట లేకుండా తాజాగా  కన్పించాలని అనిపిస్తే ఈ  టిప్స్ పనికొస్తాయి. పాలలో దూది ఉండను ముంచి మొహం శుభ్రం చేసుకుంటే తాజాగా కనిపిస్తారు. రెండు స్పూన్ల పాలు స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసి ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే  చర్మం తేమగా ఉంటుంది .రెండు స్పూన్ల క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకుని ఆరిపోయాక శుభ్రం చేస్తే ముఖం తాజాగా కళగా మారుతుంది.

Leave a comment