వేరుసేనగలు, ఇతర నట్స్ , నువ్వులు ఫ్రిజ్లోనో, ఫ్రీజర్ లోనో బాద్ర పరిస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. గింజలు నట్స్ లో హై ఫ్యాట్ వుంది త్వరగా పాడయిపోతాయి గనుక స్టోర్ చేసుకోవాలి. ఏయిర్ టైట్ కంటెయినర్ లో నట్స్ బద్ర పరిస్తే మూడు నెలల పాటు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిజర్ లో అయిటే ఆరు నుంచి పన్నెండు నెలల పాటు తాజాగా ఉంటాయి. గింజ వలిచిన వాటి కంటే గింజలో వున్నవి ఇంకా ఎక్కువ కాలం, అంటే కొన్ని నెలలు తాజాగా ఉంటాయి. గింజలను ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచితే ఆరు నెలలు ఫ్రిజ్లో ఉంచితే సంవత్సరం పాటు తాజాగా ఉంటాయి.

Leave a comment