ఈ చలి తయారు చేసిన రెండు బొమ్మలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సైబేరియా లోని నావొసిబ్రిస్క్ లో ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కి అటూ ఇటుగా ఉంటుంది. గాలి ఆర్కిటిక్ లో కన్నా చల్లగా ఉంటుంది ఆ పరిస్థితి ఏదైనా చేతిలో ఉండగానే గడ్డ కట్టేస్తుంది. ఒలెగ్ అనే స్థానికుడు గుడ్డు పగలకొడితే అది ప్లేట్లో కారే లోపలే గడ్డ కట్టింది. అలాగే వేడివేడి నూడుల్స్ తిందామని ఫోర్క్ తో పైకి లేపే సరికీ కొయ్యలా గడ్డ కట్టింది. ఈ రోజు మా వూర్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ 60టు అతను షేర్ చేసిన రెండు ఫొటోలు వైరల్.

Leave a comment