థాయిలాండ్ ఓ అందమైన రిసార్ట్ ఉంది . అందులో ప్రత్యేకత ఏమిటంటే వందకు పైగా ఉన్న ఈ రిసార్ట్ గదుల్ని పండ్లు ,కూరగాయల ఆకారాల్లో నిర్మించారు . కొండప్రాంతంలో చుట్టు పచ్చని చెట్లు నీటి కొలనులతో ఉంటుందని రిసార్ట్ గదులు చూసేందుకు పండ్ల ఆకారంలో ఉంటాయి కానీ లోపల అన్ని మాములు గదులే . పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి . ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఈ పండ్లు,కాయగూరల ఆకారం లో ఉండే గదులు చూసేందుకు ఎంతో బావుంటాయట.  అన్నట్లు సౌకర్యాలు కూడా .

Leave a comment