ఈ నెలలో నేరేడు పళ్ళు విరివిగా దొరుకుతాయి.వీటిని ఆయుర్వేదంలో వివిధ రుగ్మతలకు ముందుగా వాడతారు.కుత్రిమ ఇన్స్ లిన్ ను కనుక్కో క ముందు వీటిని మధుమేహానికి చికిత్స లో ఉపయోగిస్తారు.విటమిన్ సి ఫోలిక్ ఆసిడ్ తో పాటు పొటాషియం జింక్ ఇనుము వంటి అనేక ఖనిజాలు నేరేడు పండ్లలో ఉంటాయి.నేరేడు పండ్లకు రంగు రుచి వీటిలో ఉండే ఆంథోసియానిన్ లు, ఫ్లవనోయిడ్లు టెర్పిన్లు అనే రసాయనాలు కారణంగా వస్తాయి. ఇవే నేరేడు పండ్లకు వృద్ధాప్య నిరోధక లక్షణాలతో పాటు ఇంకెన్నో వైరస్ లక్షణాలు ఇచ్చాయి నేరేడు గింజలు వేసి కాచి ఆ నీళ్లు తాగితే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.

Leave a comment