వర్షాల్లో మనతోపాటు చెప్పులు, షూలు కూడా తడుస్తాయి. తడి సరిగ్గా వదలక ఫంగస్ పట్టేస్తాయి. అలాంటప్పుడు నీళ్లలో బేకింగ్ సోడా వెనిగర్ రబ్బింగ్ ఆల్కహాల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నీళ్లలో నానబెట్టాలి. బయటకు తీసి సబ్బుతో రుద్ది బ్రష్ తో కడగాలి లేదా వాషింగ్ మిషన్ లో కూడా వీటిని ఉతకవచ్చు. ఉతి కాక తడిపోయే వరకు ఎండలో ఉంచాలి. షూ రాక్ లో ఉంచేటట్లయితే షూ లో కాళీ జాగా మొత్తం కాగితాలతో నింపేయాలి కాగితాలు తేమను పీల్చుకుని ఫంగస్ పేరుకోకుండా చేస్తాయి.

Leave a comment