అసోం కి చెందిన స్పృహ చోకానీ పేపర్ మెష్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీ పేరుతో జైపూర్ లో ఒక సంస్థ ప్రారంభించారు స్పృహ. వాడేసిన కాగితపు గుజ్జు శుద్ధి చేసి మొక్కజన్నల గింజలు బంగాళాదుంపలు బియ్యం తో చేసే పిండిలో జిగురు కోసం కర్ర పెండలం గుజ్జు కలిపి చక్కని ఫర్నిచర్ రూపొందిస్తారు. కుర్చీలు,స్టూల్స్ వంటివి తయారు చేస్తారు. పసుపు తయారీలో కాయితం గుజ్జు ప్యాకింగ్ కూడా వ్యవసాయి వ్యధలనే వాడుతారు. పర్యావరణానికి మేలు చేసే ఈ ఆలోచన స్పృహ కి ప్రశంశలు తెచ్చిపెట్టాయి.

Leave a comment