సాంప్రదాయ చీరకట్టు ఎప్పుడూ ఫ్యాషన్ కానీ ఆధునిక దుస్తుల్లో ఉండే అమ్మాయిలు ఆ చీరకట్టుతో ఎంతో సేపు ఉండాలంటే కష్టమే  అందుకే ఫ్యూజన్ స్టయిల్ శారీ ఎంచుకోవాలి. చుడీదార్, గాగ్రా, జీన్స్ వంటి వేర్వేరు స్టయిల్స్ కలిపి ఫ్యూజన్ శారీ డిజైన్ చేశారు. ఈ చీరలకు సీక్వెన్స్ లు ఎంబ్రాయిడరీలు బాగుండవు.ప్లెయిన్  కలర్స్ కాంట్రాస్ట్ దుస్తులే బాగుంటాయి. చక్కని హెయిర్ స్టయిల్ హై హీల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ తో ఈ ఫ్యూజన్ శారీస్ కొత్త దనంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Leave a comment