2020 స్కోచ్ ఛాలెంజర్ అవార్డ్ అందుకొన్నారు ఫ్యూచరిస్ట్ కరుణా గోపాల్. ప్రపంచంలో మార్పుల ఆధారంగా రాబోయే పరిణామాలు అంచనా వేసి సమాజాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తారు కరుణ గోపాల్ ఫ్యూచరిస్ట్ సిటీస్ స్థాపకురాలు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమెరికాకు చెందిన ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వంటి సంస్థ పనిచేస్తూ నగరాల్లో రావలసిన మార్పుల పై దృష్టి పెట్టాను. ఆమె బిఎస్సి జెనటిక్స్ చదివిన తరవాత ఐటీ రంగంలో అడుగుపెట్టారు మన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యూచరిస్ట్ సిటీస్ సంస్థను స్థాపించాను అంటారు కరుణా గోపాల్ .

Leave a comment