ఫ్రెండ్స్ కి ఏదైన స్పెషల్ గిప్ట్ ఇవ్వాలనుకుంటే అది చాలా ఉపయోగపడేది ,ఆశ్చర్య పరిచేదిలా ఉండాలి అనుకంటే స్టెయిన్ లెన్ స్టీల్ సోప్ ఇవ్వచ్చు . ఇప్పుడు మర్కెట్లో దోరికే ఈ సబ్బుకు ప్రత్యకత ఉంది. చేతులకు అంటిన ఉల్లి,వెల్లుల్లి ,అల్లం వంటి గాఢమైన వాసనలను పోగొట్టేస్తుంది. సందర్భాలు రానే అక్కర్లేదు ప్రేమగా ఇవ్వలంటే ఈ సబ్బు గిప్ట్ గా ఇవ్వచ్చు . ధర కూడా చాలా తక్కవే . అమెజాన్ లో ఆర్డరిస్తే 929 రూపాయలకే వచ్చేస్తుంది. చాలా సేపు వదిలించుకోవల్సి వచ్చే చేపల వాసనను ఈ సబ్బు పోగొట్టేస్తుంది.

Leave a comment