ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు చూసేందుకు బాగుంటే నెలల తరబడి వాడుతూ ఉంటాం కానీ గడువు తీరిన వస్తువులు వాడకండి ప్రమాదం అంటారు అధ్యయనకారులు. వంట పాత్రలు తోమే స్పాంజ్ తో చేసిన స్క్రబ్బర్ నాణ్యంగా ఉన్నాయని నెలలపాటు వాడుతాం  కానీ వాటి జీవితకాలం రెండు నెలలు. అలాగే టాయ్ లెట్ బ్రష్ లు వాడకపోయినా ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. అలాగే బ్రా లు కూడా త్వరగా చిరిగి పోవు కానీ వదులై భుజం పై నుంచి జరుగుతుంటే ఇక వాటిని మార్చేయాలి.

Leave a comment