గాయత్రీ ఇస్సార్  కుమార్ భారత హై కమిషనర్ గా  నియమితులయ్యారు బ్రిటన్ కు ఈమె మూడవ మహిళ హై కమిషనర్ తోలి కమిషనర్ విజయలక్ష్మి పండిట్ రెండవ మహిళ రుచి ఘనశ్యామ్ హై కమిషనర్ పదవి లోకి వచ్చే ముందర గాయత్రీ న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖలో పని చేశారు. గాయత్రీ పంజాబీ సంతతికి చెందిన అమ్మాయి బెంగళూరులో జన్మించారు అక్కడే సోఫియా హై స్కూల్, బెంగుళూరు యూనివర్సిటీ లో చదివారు ఇంగ్లీష్ ,హిందీ, పోర్చుగీస్, నేపాలి, ఫ్రెంచ్ భాషల్లో వార్నింగ్ నాలెడ్జ్ ఉంది. లండన్లోని ఇండియా హౌస్ లో ఆమె ఆఫీస్ ఉంటుంది. బెల్జియంకు ఐరోపా సమస్యకు లక్సెంబర్ల్ కు భారత హై కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది ఇప్పుడున్న హై కమిషనర్ రుచి ఘనశ్యామ్ ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేశారు.

ReplyForward

Leave a comment