మొబైల్,కంప్యూటర్ ,వీడియో గేమ్స్ పిల్లల లోను ,విద్యార్దులలోను ,ఒక వ్యసనంగా మారిపోయి వారి భవిషత్ ను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నవి . చదువు మీద ,చేసే పని మీద ధ్యాసలేకుండా పోవడం,చిరాకు,కోపం,విసుగు ఎక్కువ కావడం,నలుగురిలో కలవలేకుండా పోవడం,డిప్రషన్ ,ఆందోళన ,భయం పెంపొందుతున్నాయి . నెగిటివ్ పీలింగ్స్ ఎక్కువై తాము పనికి రాకుండా పోయామని బాధతో కృంగిపోవడం ,ఆత్మహత్యకు పూనుకోవడం జరుగుతుంది .

వీడియో గేమ్స్ వ్యసనానికి బానిసైన వారికి చికిత్స :

(1) బిహేవియర్ మాడిఫినెషన్ ధెరఫీ
(2) రిలేక్షషన్  ధెరఫీ
(3) మైండ్ ఫుల్ నెస్ థెరపీ ఇవ్వడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు.

-కె వినోద్ కుమార్
క్లీనికల్ సైకాలజిస్ట్-హైద్రాబాద్
Cell:9398141041

Leave a comment