Categories
1926 లో నోబెల్ బహుమతి అందుకొన్న గరాజ్సీ డేలెడ్డా ఇటలీ దేశపు రచయిత్రి. నవలా కారిణి 1871 సర్డీనియా ద్వీపం లో జన్మించింది. తండ్రి కవిత్వం రాస్తే వాడు గరాజ్యి తన 13 వ ఏటనే రాయటం మొదలు పెట్టింది ప్రమే,పాపం,కుటుంబం సంబంధాలు ప్రధాన ఇతి వృత్తాలుగా రచన చేసే గరాజ్సీ రోజులో ఎదో ఒకటి రాయకుండా తనకు గడిచేది కాదు అని చెప్పేవారు ఈమె రచనలు ఎలీస్ పోర్టోలు సర్డీనియా రక్తం, సర్డీనియా పుష్పం, ఫెర్నాండా జ్ఞాపకాలు మొదలైనవి స్పష్టతతో, ఆదర్శపూర్వకంగా, మానవ సమస్యల గురించి మృదువైన ప్రేరణ కలిగించే రీతిలో రచనలు చేసినందుకుగాను 1926లో నోబెల్‌బహుమతి అందుకొంది గరాజ్సీ డేలెడ్డా .