సెలబ్రిటీల ఆరోగ్య రహస్యం యోగా. యోగాలో శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం అలవడుతుందని ఎన్నో అధ్యాయనాలు చెబుతున్నాయి.ఈ యోగా గర్భిణులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా మానసిక స్థైర్యం పెరిగి భయాలు అపోహలు చెరిగిపోతాయి. శారీరక మానసిక దృడత్వం వస్తుందినిత్యం యోగా చేస్తే ఒత్తిడి అలసట తగ్గి నాడీ వ్యవస్థ నియంత్రణ లోకి వస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఉందే నిద్రలేమి నడుమునొప్పి కాళ్ళు పట్టేయడం జీర్ణాశయం సమస్యలు తగ్గిపోతాయి. శరీరం చురుగ్గా ఆనందంగా ఉత్సహాంగా ఉంటుంది.

Leave a comment