వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.  ఉడికించిన వేరుసెనగల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగం.  వీటిలోని కొవ్వులో మోనోశాచు రేటిడ్ ఉంటుంది. వీటిలోంచి బి-కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహకరిస్తాయి.  వేరుశెనగలు ఉడకబెట్టి తినడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు ,డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.  వీటిలోఉండే విటమిన్ తో పిండాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది.  ఇందులో అధిక మొత్తంలో పోషకాలు కూడా ఉంటాయి.

Leave a comment