రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా చేసి తింటే జలుబు తీవ్రత తగ్గి పోతుంది కరోనాను శ్వాస వ్యవస్థ కు చెందిన జబ్బుగా కంటే రక్తనాళాల్లో క్లాట్ రావటం వల్ల గుండెకు  మెదడుకు ఇతర అవయవాలకు నష్టం చేసే రక్తప్రసరణ వ్యవస్థకు చెందిన జబ్బుగా పరిగణిస్తున్నారు.వెల్లుల్లి లోని అల్లిసిన్ అనే పోషకం లో రక్తనాళాలను సాగే గుణం ఉండటం వల్ల సాఫీగా రక్త ప్రసరణ జరిగేలా చూడటం ఫలితంగా గుండె జబ్బుల గుండె జబ్బుల నివారణ జరుగుతుంది ఈ కోణంలో చూస్తే కరోనా ను సమర్ధవంతంగా వెల్లుల్లి నివారించగలదని తేలుతోంది.వెల్లుల్లి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.వంటి పోషకాలు అందేలా చూసి రోగ నిరోధకతను పెంచుతుంది.

Leave a comment