జీవన శైలిలో కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వేగవంతమైన జీవనం వల్ల ఒత్తిడి ,అధిక బరువు వల్ల చాలా మంది గ్యాస్ ,ఎసిడిటిలతో బాధపడుతున్నారు. కొన్ని సహాజమైన పద్దతుల ద్వారా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఒక కప్పు ఆపిల్ ముక్కల పైన ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేసుకొని ప్రతి రోజు తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మరిగే నీళ్ళలో అల్లం ముక్కలు వేసి ఆ నీరు తాగినా మంచిదే. జీలకర్ర వేసి కాచిన నీటిని చల్లార్చి గానీ వేడిగా కానీ తాగటం వల్ల సమస్యలు పోతాయి.

Leave a comment