Categories
వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది ప్రముఖ నటి జెనీలియా.భర్త తో పాటు ప్లాంట్ బేస్డ్ మీట్ వెంచర్ ని ప్రారంభించింది. ఆ వెంచర్ పేరు ఇమాజిన్ మీట్స్.ఈ పేరు లోనే మాంసం ఇది పూర్తిగా మొక్కల నుంచి తయారయ్యే మాంసం, పల్లీలు, కొబ్బరినూనె,వినియోగించి మాంసం తయారు చేస్తారు.దీని రంగు, రుచి, వాసన అన్ని మాంసాన్ని గుర్తుకు తెస్తాయి ‘నేనెప్పుడూ పిల్లల ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తాను.చక్కని ఎదుగుదలకుప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు ఉన్న ప్లాంట్ బేస్డ్ మీట్ నాకు చాలా నచ్చింది. ఇది ఇతరులకు పరిచయం చేయాలనుకున్నాను. ఇది పర్యావరణ ,ప్రజారోగ్యం కూడా అంటుంది జెనీలియా .