Categories
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రాసిన విట్ నెస్ పుస్తకం పితృస్వామ్య వ్యవస్థ పై విసిరిన సవాల్.పేదరికాన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నత స్థాయికి చేరేందుకు తాను పడిన కష్టాలను పుస్తక రూపం ఇచ్చింది సాక్షి ఒలంపిక్స్ లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్ గా ఎంతో మంది స్ఫూర్తి సాక్షి.ఆమె జీవితం పూల పాన్పు కాదు.నల్లేరు మీద నడక ఘర్షణ లేకుండా ఆమె జీవితం లేదు.ఈ పుస్తకం ఆమె జీవిత చరిత్ర.తప్పకుండా చదవవలసిన లిస్ట్ లో ఉంటుంది.