చల్లని వాతావరణం లో తలుపులు మూసి ఉంచితే ఇల్లంతా ఘాటైన వాసన నిండిపోతుంది ఒక సీసాలో వైట్ వెనిగర్,కాస్త రోజ్ వాటర్ ను కలిపి పోసి ఇల్లంతా స్ప్రే చేస్తే చాలు ఒక కప్పులో వంట సోడా వేసి గది ములలో ఉంచినా వాసనలు రావు. వెనిగర్ లో రెండు లావెండర్ నూనె కలిపి బీరువాల్లో స్ప్రే చేస్తే బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటాయి. వంట గదిలో వాసనలు పోవాలంటే నీళ్లలో రెండు నిమ్మ తొక్కలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరిగిస్తే ఆ సువాసన కు ఇల్లంతా తాజాగా అనిపిస్తుంది.

Leave a comment