ప్రేమ కోసం ఎంతవరకైనా తెగిస్తారు, ఏమైన చేస్తారు అని యుగాల నుంచి రుజువు ఆవుతోనే ఉంది. ఎంతోమంది ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా సముద్రంలో కొంత భాగం కొని ఆమెకు రాసిచ్చాడు. చైనా కు చెందిన ఝంగ్ అనే వ్యక్తి ప్రేమికుల దినం రోజు ప్రేయసికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయాడు. ఆమె సరదాగా నాకు ఈ సారి వేడుకకు ఆకాశంలో నక్షత్రాలు,నేలపైన సముద్రము కావాలని అడిగిందట. దానితో ఝంగ్ సముద్రంలోని 210 హెక్టర్స్ స్థలాన్ని ఓ చేపల వ్యాపార సంస్థ వాలు సుమారు 68 లక్షల రూపాయలకు కొనేసి ప్రియురాలికి కానుకగా ఇచ్చాడు. సముద్రంలో తీరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరుకు వ్యాపార అవసరాలకు వినియోగించే చట్టం వుందంట అక్కడ. ఆలా సముద్రం కొనేశాడు ఝంగ్.

Leave a comment