Categories
WhatsApp

గిఫ్టుల్లోకి గుమ్మడి, అవిసె గింజలు.

ఇప్పటి వరకు పండగ గిఫ్టులు స్వీట్లు, నేటి మిఠాయిలు. ఇంతకూ ముందు , అరిసెలు, బోబ్బట్లు, చెక్కర పొంగలి ఇప్పుడీ కాలం పోయినట్లే ఆరోగ్య స్పృహ తో చాలా మంది స్వీట్లను దూరం పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తియ్యని గిఫ్ట్ ల ప్లేసు లోకి డ్రై ఫ్రుఇత్స్ వచ్చేసాయి. కేవలం బాదం, జీడి పప్పు, కిస్మిస్ లు అన్జీరాలు పిస్తా లే కాదు. ఈ చిట్టా లోకి ఎండిన బ్లాక్ చెర్రీలు, క్రాస్ బెర్రీలు , వేయించిన అవిసె గుంజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వచ్చేసాయి. ఎండు కివి పండ్లు కలిపినా గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజల్లో క్రాస్ బెర్రీస్ కలిపి, కష్ట తియ్యదనం జోడించిన పాకెట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు మనస్పూర్తిగా ఈ పండగ బహుమతిని అందరు తీసుకుంటారని చెప్పొచ్చు.

Leave a comment