ఒకటా రెండా, జాకీ మిల్లీ దగ్గర 8026 టెడ్డి బేర్ లు వున్నాయి అమెరికా లోని సౌత్  డోకాటో రాపిడ్ సిటీ లో నివసించే ఈమె బోలెడన్ని టెడ్డీబేర్లు  కలక్ట్ చేసి గిన్నీస్ బూక్ లో స్ధానం సంపాదించింది. ఆమె సంపాదించిన టెడ్డీ బెర్లు అన్నింటికంటే చిన్నది 3/4 ఇంచెస్ వుంటే, పెద్దది ఎనిమిది అడుగుల    ఎత్తుతో వుంది. ఈ కలక్షన్ ని ఇంట్లో పెట్టుకుని ఆ ఇంటికి టెడ్డి  బేర్ టౌన్ అనిరు పెట్టింది మిల్లీ. ఆమె సరదానే ఆమె గున్నిస్ బుక్   లో స్ధానం సంపాదించి పెట్టింది.

Leave a comment