అందాల తార శ్రీదేవి 56 పుట్టిన రోజు సందర్బంగా శ్రీదేవి గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్ పుస్తకం కవర్ పేజీని ఆవిష్కరించింది ప్రముఖ నటి విద్య బాలన్. శ్రీదేవి జీవిత చరిత్ర గా ఈ పుస్తకం రాసిన్నారు . కోట్లది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి క్రితం సంవత్సరం ఆకస్మాకంగా మృతి చెందింది… ఈ పుస్తకం ఆవిష్కరణ నన్ను నేను గర్వించుకున్నట్లుగా ఉంది. ఐదు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శ్రీదేవి కేవలం జ్ఞాపకంగా మిగలటం దురదృష్టం ఆమె నటనతో ఒక మ్యాజిక్ చేశారు ,చరిత్ర సృష్టించారు అంటుంది విద్యాబాలన్. శ్రీదేవి మృతి ఆభిమానుల హృదయంలో చీకటినే మిగిల్చింది. ఆ అందాల సుందరి ఆకస్మిక మరణం సినిమా ప్రేమికులందరికీ దుర్వార్తే .

Leave a comment