గాజు వస్తువులు ఎంతో అందంగా ఉంటాయి. పారదర్శకమైన గాజు అందాలు అందరి మనసు ఇట్టే గెలుచుకొంటాయి . మలేషియాలోని జోహార్ బహ్రు లో ఉంది . దీన్ని అరుల్ మిగు రాజకలియిమ్మ గ్లాస్ టెంపుల్ అంటారు . మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది కూడా . ఈ ఆలయంలో గోడలు ,స్థంభాలు పై కప్పు నేల ఎక్కడ చూసినా రంగు రంగు గాజుముక్కలు రకరకాల ఆకారాల్లో పొదిగి కనిపిస్తాయి . ఇది శివాలయం ఇలా గాజుతో నిర్మించిన హిందూ దేవాలయాలు ఎక్కడ లేవు . నేపాల్ నుంచి తెచ్చిన మూడు లక్షల రుద్రాక్షలు ఈ గాజు పలకల మధ్య పొదిగారు .

Leave a comment