ఎల్లీ బ్యూటీ అవార్డు 2018లో దీపిక పడుకునే ని గ్లోబల్ బ్యూటి స్టార్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ధరించిన వెండి రంగు పొడవాటి గౌన్ ప్రత్యేక ఆకర్షణ. ముంబైలో జరిగిన ఈ ఆవార్డు పురస్కార సభలో దీపిక నిలువెత్తు వెన్నెల రాశి గా కనిపించింది.గౌరి నైంఇకా డిజైన్ చేసిన ఈ గౌన్ లో ఆమె అందాన్ని ప్రేక్షకులు ముగ్దులై చేశారు. టైమ్స్ మ్యాగజైన్ ఎంపిక చేసిన వందమంది ప్రతిభావంతుల్లో ఆమె ఒక్కరే సినిమాల నుంచి ఎపికయ్యారు. ప్రస్తుతం దీపికా మేఘన గుల్జర్ దర్శకత్వంలో నటిస్తుంది.

Leave a comment