గో కరోనా గో అంటూ ఉన్న వీడియో చేసి అభిమానులకు సంతోషం తెచ్చిపెట్టింది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆమె కరుణ పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు కిటికీ దగ్గర నిలబడి చూడటం తప్ప ఇంకో వ్యాపకం లేదు షూటింగ్స్ లేవు బయటి కి వచ్చేందుకు లేదు కరోనా మీద చాలా కోపం వచ్చింది అందుకే ఈ వీడియో అంటోంది భూమి పెడ్నేకర్ శుభ్  మంగళ్ సవధన్, బాల, పతి పత్ని ఔర్ ఒ వంటి సినిమాల విషయంలో మంచి ట్రాక్ పైన ఉన్నారు. ఉత్సాహంతో పని చేయాలి అనుకుంటూ ఉండగానే కరోనా వచ్చింది ఊహించని ఎత్తులో ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వచ్చింది ఇది చాలా పెయిన్ ఫుల్  అంటోంది భూమి పెడ్నేకర్.

Leave a comment