ఇళ్ళలో గొడవలు పడకండి ఆ తగదాలు వత్తిడి ,అశాంతి శరీరం పైన దాడి చేసి అనేక అనారోగ్యాలకు దారి తీస్థాయిని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, మధుమేహం వంటి అనారోగ్యాలుకు వత్తిడే కారణంగా ఉంటుంది. తరచు తగదాలతో ఇళ్ళలో శాంతి నశిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలిసిన సమయం తీవ్రమైన కోపావేశాలతో నెగటివ్ ఆలోచనలతో గడుస్తుంది .ఇదే ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది అంటున్నారు వైదులు. వివాహ బంధాన్ని గౌరవించడం నేర్చుకోమని జీవితం చివరి వరకు తోడుగా వుండే భాగస్వామిని కించపరచ వద్దని,ఆరోగ్యవంతమైన జీవన శైలిలోభార్య భర్తల మధ్య చక్కని అనుబంధంతో అనారోగ్యం దూరంగా పెట్ట వచ్చని వారు సలహా ఇస్తున్నారు.

Leave a comment