మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే నియాసిన్ పైరిడాక్సిన్ ధైమిన్, ఫాంటో ధెనిక్ ఆమ్లం వంటి మంచి విటమిన్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవన్నీ సంమృద్దికర నిల్వలున్న ఈ బుల్లి క్యాబేజీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి. వీటిని కేరట్స్ ని ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఇంకా మిగితా కొత్తిమీర, కరివేపాకు వంటివి వేసవిలో మంచి అల్పాహారం చేసుకోవచ్చు. ఓ సారి అవన్నీ శ్రద్దగా చూసి ఈ క్యాబేజీలు వెతుక్కుని కొనుక్కుని ఇందులో వుండే పోషకాలతో ఆరోగ్యంగా వుండండి.
Categories
Wahrevaa

గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి

Leave a comment