ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్  నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ ప్రారంభం అయింది. ఇప్పుడు బంగారం ,వెండి, స్టీల్ తో తయారయ్యే నెయిల్ రింగ్స్ తో స్వరోస్కీ క్రిస్టల్స్ పొడిగినవీ అచ్ఛంగా వజ్రాలతో చేసినవీ వస్తున్నాయి. ఇప్పుడు నెయిల్  పాలిష్ అక్కర్లేదు బంగారు నెయిల్  రింగ్స్ గోళ్ళ  అలంకరణలై పోయాయి.

Leave a comment