నిరంతరం తడిలో పనిచేయడం వల్లనూ ఇంకేం ఇతర కరణాల వాళ్ళనో కాలి వేళ్ళ గోళ్ళు రంగు మారిపోతాయి గట్టిగా అవుతాయి విరిగిపోతాయి కూడా. ఇందుకు కారణం నెయిల్ బెడ్ లో ఇన్ ఫెక్షన్ రావడం కూడా కావచ్చు. దీనికి గృహ చికిత్సలు పని చేస్తాయని అనుకుంటారు.. కానీ అవేవీ లాభం లేదు ఫంగస్ చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్ళవలసిందే. ఓరల్ యాంటీ ఫంగల్ మందులు సూచిస్తారు. మూడు నెలల సమయం అయినా పడుతుంది గోరు మొదట్లో ఫంగస్ నశించేందుకు పై పుల్ మందుల వల్ల ప్రయోజనం వుండదు. జనరల్ డ్రగ్ చికిత్స్ తర్వాతనే చిగురు క్లియర్ గా వుంటుంది. ఏముందిలే అనుకుని వదిలేస్తేనే చేతి వేళ్ళ గోళ్ళకు చర్మానికి పాకిపోతుంది.

Leave a comment