గోళ్ళరంగు తయారీలో ఉపయోగించే  ట్రైఫినైల్‌ ఫాస్ఫేట్‌ అనే పదార్థం హార్మోన్ల పైన తీవ్ర ప్రభావం చూపెట్టి అధిక బరువుకు కారణం అవుతుంది అంటున్నాయి పరిశోధనలు. గోళ్ళరంగు వేసుకొన్న పది పద్నాలుగు గంటలలోగా దాని ప్రభావం మొదలవుతుంది అంటున్నారు. గోళ్ళను నోట్లో పెట్టుకోవటం రంగు లేసుకొన్న చేతులతో ఆహారం తీసుకోవటంతో ఆ రంగు  ట్రైఫినైల్‌ ఫాస్ఫేట్‌ శరీరంలోకి చేరిపోతాయి. ఈ రసాయనం కారణంగా శరీరం బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు .

Leave a comment