రకరకాల రంగులు డిజైన్లు  చేయడం లో గోళ్ళ బలహీన పడి విరిగిపోతూ ఉంటాయి. గోళ్ళకు బలంకోసం క్యుటికల్ కమ్ నెయిల్ గ్రోత్ క్రీమ్స్ వాడచ్చు. వీటిలో సెరమైడ్స్  అలోవీరీ మొదలైన మాయిశ్చురైజర్ బైండింగ్ పదార్ధాలు వుండి గోళ్ళ ఎదుగుదలను మెరుగు పరుస్తాయి గోళ్ళు విరిగిపోకుండా కాపాడతాయి. స్త్రెంగ్త్ నింగ్  నెయిల్ పెయింటింగ్ గా వుంది గోళ్ళు ద్రుడంగా ఉంటాయి. డాక్టర్ సలహా పైన నెయిల్ గ్రోత్ కాప్యూల్స్ వాడవచ్చు. కానీ ఇవి సొంతంగా మంచి చేస్తాయనే ఉద్దేశ్యాంతో తీసుకోకూడదు.

Leave a comment