గోళ్ళు ఆరోగ్యాన్ని సూచిస్తాయి అంటున్నారు. ఒక్కోసారి గోళ్ళ పైన మచ్చలు వస్తాయి. నెయిల్ ఫంగస్ తో ఇలాంటి సమస్యలు రావొచ్చు. వెనిగర్ కలిపిన నీళ్ళల్లో మునివేళ్ళు మునిగేలా పాదాలు నానబెడితే ఫంగస్ పోతుంది. సెలైన్ సోలుషన్స్ కూడా ఫంగస్ ను నియంత్రిస్తుంది. చర్మాన్ని మెత్తగా మృదువుగా చేస్తుంది. గోళ్ళను నాణ్యమైన నెయిల్ క్రీమ్ తో సరైన మొయిస్చురైజర్ తో ఉంచుకోవాలి. బాదాం కోకోనట్ అధారిత నెయిల్ క్రీమ్ గోళ్ళను ఆరోగ్యంగా వుంచుతాయి. గోళ్ళు పచ్చగా ఉన్నా విరిగిపోతున్నా , ఈ మాత్రం శ్రద్ద తో ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.

Leave a comment