Categories
ఓట్స్ లో పీచు బీటా గ్లూకోన్ రూపంలో ఉంటుంది అందువల్ల కొద్ది మొత్తంలో తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక చక్కని ఎంపిక.పాలిష్ చేసిన బియ్యం గోధుమలుకు బదులుగా ఓట్స్ వాడినప్పుడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ తాగుతాయి . ఓట్స్ ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే బీ -కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్స్ మెండుగా ఉంటాయి.దీనితో శరీరంలో ఇమ్యునిటీ స్థాయి పెరుగుతుంది ఓట్స్ తో ఉప్మా, పిండితో చపాతీలు పూరీలు, మసాలా ఓట్స్ తయారు చేసుకోవచ్చు.