శిశువుకు తల్లిపాలు పట్టించటం తల్లికి శిశువుకి ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు తల్లిపాలతో శిశువులను  ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ వస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు రావు. రెండేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పోషకాల పరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుంది తల్లికి రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. .

Leave a comment