హార్మోన్ల అసమతుల్యత తో బాధపడేవారు ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రయోజనం ఉంటుంది. జామ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు వెల్లుల్లిని తీసుకుంటే బి.పి నియంత్రణలో ఉంటుంది. బ్రష్ చేసుకునే సమయంలో పేస్ట్ పై రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని తోముకుంటే దంతాలు తెల్లగా మెరుస్తాయి రాత్రి పడుకునే సమయంలో దగ్గు విసిగిస్తే గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది నిద్ర బాగా పడుతుంది.

Leave a comment