పువ్వులు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.టీ లో వేసుకునే గులాబీ చామంతి, బంతి పూల తోపాటు నీలి రంగులో ఉండే శంఖు పూలతో కూడా రుచి, ఆరోగ్యం.కంటికి ఇంపుగా ఉండే రంగుని ఆహార పదార్ధాలకు ఇచ్చే గుణం ఉంది. ఈ శంఖు పూలతో హెర్బల్ డ్రింక్ చాలా ఆరోగ్యం కూడా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ఇందులో శంఖు పూలు వేసి ఉంచితే కాసేపటికి, ఆ రంగు నీళ్ళలో కలుస్తుంది. ఆ నీటిలో నానబెట్టిన  సబ్జా గింజలు, తేనె,నిమ్మరసం కలిపితే చెక్కలు హెర్బల్ డ్రింక్ తయారవుతోంది.ఈ రంగు చూసి పిల్లలు చాలా ఇష్టపడతారు.ఈ పువ్వు ల వల్ల రంగు మాత్రమే వస్తుంది రుచిలో ఎలాంటి మార్పురాదు.

Leave a comment