అనేక ఆరోగ్య సమస్యలకు వేపాకు మంచి ఔషధం ఉదయాన్నే పది వేపాకులను నములుతుంటే నోటికి సంబంధించిన సమస్యలు రావు. వేప బెరడు ఎండబెట్టి పొడి చేసి రోజుకు ఒక టీ స్పూన్ చొప్పున గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ట్యూమర్లు అల్సర్లు రావు. తలలో  స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే వేప నూనెతో మర్ధన చేస్తే తగ్గుతుంది.లేదా వేపాకు ను తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది కనీసం నెలకోసారి అయినా వేప నూనె తలకు పట్టిస్తే చుండ్రు సమస్య రాదు. పాదాలకు వేప గుజ్జు వేప నూనె రాస్తూ ఉంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment