పిల్లల సినిమా చూడవచ్చు ఈ లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి సినిమా చూడాలి అనుకొంటే మిణుగురులు. ఒక గుడ్డి పిల్లల హాస్టల్ లో జరిగే దారుణాలన్నీ ఆ పిల్లలంతా కలిసి ఒకరికొకరు తోడుగా నిల్చి ఒక వీడియో కెమెరాలో షూట్ చేసి కలెక్టర్ కు తమకష్టాలు వివరించటం ఈ సినిమా కథ సినిమాలో ఎక్కుడ అతి ఉండదు. ఎన్నో అవార్డులు తెచ్చుకొంది సినిమా. ఆస్కార్ వరకు వెళ్ళగలిగింది అంటే స్క్రిప్ట్ గొప్ప తనం తెలుసుకోవచ్చు ఆషిఫ్ విద్యార్థి చాలా బాగా నటించాడు. 2014 లో వచ్చిన ఈ సినిమా యూట్యూబ్ లో చూడవచ్చు.

Leave a comment