మనుషుల శరీరాల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అంటున్నారు స్వీడన్ అధ్యయనకారులుకోవిడ్ లక్షణాలు మధ్యస్తంగా, లేదా అసలే లేనివారిలో కరోనా ను ఎదుర్కొనే టి కణ మధ్యమ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నట్లు పరిశోధకులు నిరూపించారు. యాంటీ బాడీలు కనిపించక పోయినా ఈ కణ మధ్యమ రోగ నిరోధక శక్తి ఉంటుండటం విశేషం. రోగనిరోధక శక్తి లో భాగమైన తల్లి కణాల్లో టి కణాలు ప్రత్యేకం వైరస్ సోకిన కణాలు పసిగట్టి దాడికి పూరికోల్పేవి ఇవే ఈ సమయంలో రెట్టింపు మందుల వలన టి కణ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినట్లు కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు ప్రజా రోగ్య పరంగా చూస్తే ఇది తీపి కబురే.

Leave a comment