ఎంతోమంది చెబుతూ ఉంటారు ‘ఈ మధ్యని అన్నీ మరచి పోతున్న’ అని  మెదడు కి అభ్యాసం లేకపోవటమే దీనికి కారణం అంటారు నిపుణులు దీనివల్ల మెదడు రికార్డ్ చేసిన ఎన్నో అనుభవాలు ఘటనలు విషయాలు సమయానికి గుర్తు రావు మెదడు కి వ్యాయామం ఇవ్వటం అంటే సమాచారాన్ని Retrieve చేయటం ఈజీ అవుతుంది పుస్తక పట్టణం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటే నిత్యజీవితంలో పుస్తకాల పేర్లతో పాటు అనేక విషయాలు చర్చకు రావటంతో మెదడుకు మేత దొరుకుతుంది అంటారు నిపుణులు అలాగే శారీరక వ్యాయామం చేస్తే మెదడు సామర్థ్యం పెరుగుతుంది అంటారు అధ్యయనకారులు త్వరగా మెదడుకు విస్తిరంగా ఆక్సిజన్ లభించి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే నిద్ర జ్ఞాపకశక్తి కి మంచి సంబంధం ఉందంటారు పరిశోధకులు. ఏడెనిమిది గంటలపాటు క్వాలిటీ నిద్ర కచ్చితంగా అవసరం అంటున్నారు న్యూరో సైకాలజీ  నిపుణులు.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment