కేరళకు చెందిన గోపిక కొట్టంత రాయిల్ లాబ్రోట్  విశ్వవిద్యాలయం అందించే 95 లక్షల స్కాలర్ షిప్ అందుకోంది  . ఆమెది వ్యవసాయ కుటుంబం . వ్యవసాయరంగం పైన పరిశోధన చేయాలనుకొన్నది . కాలికట్  విశ్వవిద్యాలయంలో పి .జి  చేసింది ఇప్పుడు తనకు అందిన స్కాలర్ షిప్ తో తేనెటీగల పెంపకం వైరల్ వ్యాధుల నుంచి వాటిని కాపాడుకొనే దిశగా పరిశోధన చేయనున్నది గోపిక . భారతదేశ వ్యవసాయ విధానాన్ని మరింత పెంచేందుకు గోపిక ఈ డబ్బు వినియోగించాలని కోరారు షారుఖ్ ఖాన్ . మానవత్వం ,సామజిక సేవ చేసేవారికి షారుఖ్ ఖాన్ గుర్తుగా ఈ ఉపకార వేతనాన్ని అందజేస్తుంది ఆ యూనివర్సిటీ .

Leave a comment