తులసిని పూజిస్తారు .దేవతా రూపంగా భావిస్తారు.కాని తులసిలోని జీవ రసాయనాలకు యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్ ,యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయని ఏనాడో నిరూపించాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో తులసిలోని జీనోమ్స్ ని ఇటీవల పరిశోధించారు. మొక్కలో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలు మెటబోలైట్స్ అని పిలుస్తారు. ఈ జన్యుకోడ్ తెలుసుకోవటం వల్ల మెటాబోలైట్స్ లో పది ఎందుకు ఉపయోగపడుతోందో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఔషదాల తయారీ సులభం అవుతోందని అంటున్నారు . ఈ జినోమ్ కారణంగా ఇప్పటికే యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నయని తెలింది.

Leave a comment